ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫొటో కట్ | Flexi-cut picture of the MLC | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫొటో కట్

Published Mon, Feb 29 2016 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫొటో కట్

ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫొటో కట్

సిరికొండ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. శనివారం నిజామాబాద్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఫొటో లేకపోవడం ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఆదివారం మండలంలోని పెద్దవాల్గోట్, పోత్నూర్‌ల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భూపతిరెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభ సమయానికి ఫ్లెక్సీల్లోని ఎమ్మెల్సీ ఫొటోలు కట్ చేయడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement