హైదరాబాద్: నాగార్జునసాగర్కు వరద తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫ్లో నిల్, ఔట్ఫ్లో 41వేల యూసెక్కుల నీరు ఉంది.
నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆరు యూనిట్ల ద్వారా 600 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు.
నాగార్జునసాగర్కు తగ్గిన వరద
Published Mon, Nov 10 2014 7:42 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement