ఉస్మానియా హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ | food position in osmania nursing college hostel | Sakshi
Sakshi News home page

ఉస్మానియా హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్

Published Sat, May 28 2016 8:58 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

food position in osmania nursing college hostel

హైదరాబాద్: ఉస్మానియా నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. కళాశాల హాస్టల్‌లో కలుషితాహారం తిన్న పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం అనారోగ్యానికి గురి కావటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement