పుట్ ఓవర్ బ్రిడ్జి కూలి ఇద్దరికి గాయాలు | foot over bridge collapses in ramagundam | Sakshi
Sakshi News home page

పుట్ ఓవర్ బ్రిడ్జి కూలి ఇద్దరికి గాయాలు

Published Sat, Mar 22 2014 9:24 AM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM

foot over bridge collapses in ramagundam

కరీంనగర్‌: కరీంనగర్ జిల్లా రామగుండంలో శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. దాంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో చెన్నై-ఢిల్లీ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement