సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు | football club started in sattupally in khammam district | Sakshi
Sakshi News home page

సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు

Published Sun, Sep 13 2015 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు

సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు

సత్తుపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులందరు కలిసి సత్తుపల్లి ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసిన వారికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందని.. ఈ క్లబ్‌కు తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement