రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి | forest beat root officer dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి

Published Wed, Nov 25 2015 8:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

forest beat root officer dies in road accident

కాగజ్‌నగర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డీఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరశురాం(40) మృతిచెందారు. ఆయన డీఎఫ్‌ఓ కార్యాలయానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పరశురాంను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement