పానగల్(మహబూబ్‌నగర్)
అప్పుల బాధ తాళలేక మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘనట మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలం మల్లాయపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సాయిరెడ్డి(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అప్పుల భారం తాళలేక
Published Sun, Oct 25 2015 2:01 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement