సిరిసిల్ల నిరసన సభకు మీరాకుమార్‌ | Former Speaker Meira Kumar attends protest to protest against police raids on Dalits | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల నిరసన సభకు మీరాకుమార్‌

Published Sat, Jul 29 2017 2:20 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

సిరిసిల్ల నిరసన సభకు మీరాకుమార్‌ - Sakshi

సిరిసిల్ల నిరసన సభకు మీరాకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్లలో దళితులపై పోలీసుల దాడికి నిరసనగా ఈ నెల 31న తలపెట్టిన నిరసన సభకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ హాజరుకానున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దాడులకు గురైన వారి కుటుంబ సభ్యులను మీరాకుమార్‌ 31న పరామర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం నిరసనసభలో మీరాకుమార్‌ ప్రసంగిస్తారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement