ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ | Free computer training for telangana youth | Sakshi
Sakshi News home page

ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ

Published Thu, Apr 2 2015 7:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

Free computer training for telangana youth

హైదరాబాద్: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూఢీల్లి, తెలంగాణా స్టేట్ స్కిల్ అండ్ స్కిల్ నాలేడ్జ్(టాస్క్) సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్హత కనీసం 8వ తరగతి ఉండాలి. డిప్లొమా ఇన్ డిగ్రీలో ఆసక్తి గలవారు తమ సరిఫికెట్స్‌తో కార్ఖనా బస్‌స్టాప్ సమీపనా ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9618066663 సంప్రదించవచ్చు. అంతే కాకుండా , టోలిచౌకి సమీపాన ఉన్నవారు మైహోం రెయిన్‌బో అపార్ట్‌మెంట్స్‌లోని కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకొనే సౌకర్యం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement