బోడుప్పల్ లో రేపు ఉచిత వైద్యశిబిరం | Free Medical camp in Boduppal | Sakshi
Sakshi News home page

బోడుప్పల్ లో రేపు ఉచిత వైద్యశిబిరం

Published Sat, Jan 9 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

Free Medical camp in Boduppal

హైదరాబాద్‌ : బోడుప్పల్ శ్రీనివాస్‌ నగర్‌ కాలనీ, అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్డులో ఉన్న మేథ ఇ-టెక్నో స్కూల్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద ఉన్న స్పార్క్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఈ శిబిరంలో బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు, చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. వివరాలకు ఫోన్: 9912076200లో సంప్రదించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement