బోధన్‌లో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు | From today ShivaratriBrahmotsava in bodhan | Sakshi
Sakshi News home page

బోధన్‌లో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Published Thu, Mar 3 2016 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

From today ShivaratriBrahmotsava in bodhan

బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పూజాకార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని ఈ సందర్భంగా దేవునికి ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement