ఇండిగో విమానంలో విదేశీయుడి హల్‌చల్‌ | German Civilian Create Tension In Indigo flight | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానంలో విదేశీయుడి హల్‌చల్‌

Published Fri, Oct 11 2019 5:17 PM | Last Updated on Fri, Oct 11 2019 5:29 PM

German Civilian Create Tension In Indigo flight - Sakshi

హైదరాబాద్‌ : గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ జర్మనీ దేశస్థుడు హల్‌చల్‌ చేశాడు. విమానం బాత్‌రూమ్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని  సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు గుర్తించారు. దీంతో పైలట్‌ విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు. ఆ వ్యక్తి డ్రగ్స్‌ తీసుకున్నాడనే అనుమానంతో.. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement