హైదరాబాద్ : సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట ఐడీహెచ్ కాలనీలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. పనుల్లో ప్రగతిపై అధికారులతో శుక్రవారం మాట్లాడారు. నిర్మాణాలు చకచకా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేదల కోసం రూ.36 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 400 ఇళ్లను నిర్మించటం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు.
(బన్సీలాల్‌పేట)
నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
Published Fri, Feb 27 2015 2:05 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement