సాక్షి,సిటీ బ్యూరో: గురువారం ఉదయం బజాజ్ చేతక్ స్కూటర్ నడిపిన జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తన అనుభవాన్ని టిట్వర్ ద్వారా పంచుకున్నారు. ‘‘బజాజ్ చేతక్ నడపడం చాల అద్భుతంగా ఉంది. భారతీయ మెడ్‌మిషన్ కలిగిన ఇంజిన్‌కు కిక్ కొట్టి స్టార్ట్ చేయడం చాలా ఇష్టం‘‘ అంటూ ట్వీట్ చేశారు. బజాజ్ చేతక్ స్కూటర్ నడపడం.. తన అనుభవాన్ని టీట్వర్ ద్వారా పంచుకోవడం బాగానే ఉంది. కానీ.... సారు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం మరిచారు.
Comments
Please login to add a commentAdd a comment