జీఎంహెచ్‌సీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం | GHMC worker suicide attempt in rajendranagar | Sakshi
Sakshi News home page

జీఎంహెచ్‌సీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

Published Wed, Jul 29 2015 1:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

GHMC worker suicide attempt in rajendranagar

రాజేంద్రనగర్ : విధుల్లో తొలగించినందుకు మనస్తాపానికి గురైన జీహెచ్‌ఎంసీ కార్మికురాలు ఆత్మహత్యకు యత్నించింది. రాజేంద్రనగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ(40)ను ఇటీవల జరిగిన సమ్మెలో పాల్గొన్నందుకు గాను విధుల నుంచి తొలగించారు. గత మూడు రోజులుగా తొలగింపునకు గురైన వారంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement