గిరిరాజ్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | Giriraj college admission Applications invited | Sakshi
Sakshi News home page

గిరిరాజ్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Wed, May 6 2015 2:42 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

Giriraj college admission Applications invited

నిజామాబాద్ అర్బన్ : గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల ఏడు నుంచి జూన్ ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 విద్యా సం వత్సరంలో బీకాం, బీఎస్‌సీ, బీఏలో ప్రవే శం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  మొదట కళాశాలలో 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఇందుకోసం ఇంటర్ హాల్‌టికెట్ తప్పనిసరిగా జేతచేయూల్సి ఉంటుందన్నారు. అనంత రం www.ggcnzb.infoలో ఆన్‌లైన్ దరఖా స్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement