ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయల ధర్నా | gottikoyalu conducts dharna in front of the itda office | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయలు ధర్నా

Published Mon, Apr 27 2015 2:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయల ధర్నా

ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయల ధర్నా

ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం గొత్తికోయలు ధర్నాకు దిగారు. తాగునీటి వసతి, రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

పోడు భూములకు పత్రాలు ఇచ్చి అటవీ అధికారుల నుంచి దాడులు నివారించాలని ఐటీడీఏ ఏపీఓ వసంత్ రావుకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు వెయ్యి మంది వరకు గొత్తికోయలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement