ముందుగా రాష్ట్రంలో గవర్నర్‌ జెండావిష్కరణ | Governor ESL Narasimhan to hoist flag first in Telangana, later AP | Sakshi
Sakshi News home page

ముందుగా రాష్ట్రంలో గవర్నర్‌ జెండావిష్కరణ

Jan 25 2018 4:48 AM | Updated on Oct 2 2018 7:21 PM

Governor ESL Narasimhan to hoist flag first in Telangana, later AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తొలుత తెలంగాణలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించనున్నారు. అనం తరం ఆయన ఏపీలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు విజయ వాడకు బయలుదేరనున్నారు. ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఉదయం 9.15 గంటలకు జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement