పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 22కు వాయిదా | graduates MLC elections postponed to march | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 22కు వాయిదా

Published Wed, Feb 25 2015 3:34 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

graduates MLC elections postponed to march

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వరంగల్, ఖమ్మం, నల్లగొండ’, ‘హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్’ నియోజకవర్గాల్లో మార్చి 16న జరగాల్సిన పోలింగ్‌ను 22వ తేదీకి మార్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement