స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం  | Great Honor To The Speaker By Khammam Police | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం 

Published Mon, Jul 30 2018 10:35 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

 Great Honor To The Speaker By Khammam Police - Sakshi

గౌరవ వందనం స్వీకరిస్తున్న స్పీకర్‌ మధుసూధనచారి  

ఖమ్మంఅర్బన్‌ : నగరానికి వచ్చిన స్పీకర్‌ మధుసూదనాచారి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు మర్యాదపూర్వకంగా ఆయనకు గౌరవ వందనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీఐ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement