న్యూఢిల్లీ: చంద్రబాబు, కేసీఆర్ నిసిగ్గుగా ఫిరాయింపులు పోత్సహిస్తున్నారని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఇతర పార్టీల ఎంపీలపై టీడీపీ, టీఆర్ఎస్ కం
డువాలు కప్పుతున్నారని దుయ్యబట్టారు.
ఇద్దరు సీఎంలు బాధపడే రోజు ఏదో ఒకనాడు వస్తుందని వ్యాఖ్యానించారు. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలు మారాలని అన్నారు.