హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ నేపథ్యంలో మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద సోదాలు జరిపారు. అతన్ని నుంచి అరకిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.