రైలు ఎక్కుతుంటే హ్యాండ్ బ్యాగులు చోరీ | Handbags robbery in warangal railway station | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతుంటే హ్యాండ్ బ్యాగులు చోరీ

Published Fri, May 8 2015 12:33 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Handbags robbery in warangal railway station

వరంగల్: గోల్కండ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న మహిళల చేతిలోని హ్యాండ్ బ్యాగులను వరంగల్ రైల్వే స్టేషన్లో శుక్రవారం దుండగులు అపహరించి పరారైయ్యారు. దాంతో బాధిత మహిళలు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లో రూ. 4 వేల నగదుతో పాటు రెండు బ్యాంకు ఏటీఎమ్ కార్డులు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement