ఖమ్మం పర్యటనలో హరీష్, తుమ్మల | harish rao, thummala nageshwar rao visits khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం పర్యటనలో హరీష్, తుమ్మల

Published Tue, Jun 16 2015 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

ఖమ్మం పర్యటనలో హరీష్, తుమ్మల

ఖమ్మం పర్యటనలో హరీష్, తుమ్మల

ఖమ్మం: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ. హరీష్‌రావు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఎన్‌ఎస్‌పీ కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement