హెచ్‌సీయూ విద్యార్థికి గ్రేస్‌ హోపర్‌ స్కాలర్‌షిప్‌ | HCU Student Vani Gupta Selected for Grace Hopper Scholarship | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ విద్యార్థికి గ్రేస్‌ హోపర్‌ స్కాలర్‌షిప్‌

Published Mon, Jun 15 2020 8:32 AM | Last Updated on Mon, Jun 15 2020 2:45 PM

HCU Student Vani Gupta Selected for Grace Hopper Scholarship - Sakshi

వాణిగుప్తా

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎంసీఏ విద్యార్థిని వాణిగుప్తాకు 2020 సంవత్స రానికి గ్రేస్‌ హోపర్‌ స్టూడెంట్‌ స్కాలర్‌షిప్‌ లభించింది.కాలిఫోర్నియాలోని అనితాబి డాట్‌ ఆర్గ్‌ ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తుంది. ఇందులో భాగంగా  1200 డాలర్లు వార్షిక మొత్తంగా చెల్లిస్తారు. ఈ సందర్భంగా వాణిగుప్తాను పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement