నిలిచిన బొగ్గు ఉత్పత్తి | heavy rains in adilabad distirict | Sakshi
Sakshi News home page

నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Published Fri, Jul 24 2015 8:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

heavy rains in adilabad distirict

బెల్లంపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి పడుతున్న వర్షానికి తిర్యాని, రెబ్బెన మండలాల్లోని డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచి పోయింది. సిర్పూర్- ఆసిఫాబాద్ మధ్య గురువారం రాత్రి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టటంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement