బాసరకు పోటెత్తిన భక్తులు | Heavy rush at Basara | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Published Sun, Jun 12 2016 2:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Heavy rush at Basara

బాసర (ఆదిలాబాద్ జిల్లా) :  బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement