ఖమ్మం అర్బన్: మైనర్ ఇరిగేషన్ శాఖలో భారీగా బదిలీలు జరిగారు. ఖమ్మం ఐబీ సర్కిల్ పరిధిలోగల పది సబ్ డివిజన్లలో ఒకేసారి 49మంది ఏఈలు జేఈలను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఇప్పటివరకు ఐబీ సర్కిల్ పరిధిలో ఉన్నారు. కొత్తగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐబీ సర్కిల్ పరిధిలోకి కొందరు బదిలీ అయ్యూరు. మైనర్ ఇరిగేషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లను మార్పిన విషయం పాఠకులకు తెలిసిందే.
ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ ఏర్పాటైంది. కాకతీయ మిషన్ పథకం ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాముల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. ఈ పనులను ఐదేళ్లలో పూర్తి చేయూలని నిర్ణరుచింది. ఈ నేపథ్యంలోనే ఇంజనీర్లను బదిలీ చేసింది. ఏజెన్సీకి బదిలీ అరున వారు, క్షేత్రస్థారులో అనుభవం లేని మహిళా ఇంజనీర్లు తమ బదిలీ నిలిపివేతకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఖమ్మం ఐబీ సర్కిల్‌కు: ఎల్.వినయ్‌కుమార్, జి.సతీష్, జయలక్ష్మి, ఎస్.శైలజ.
ఖమ్మం ఐబీ డివిజన్‌కు: పి.చంద్రశేఖర్.
ఖమ్మం సబ్ డివిజన్‌కు: డి.ఆయూష, జి.రవికుమార్, ఎస్.మాధవి.
సత్తుపల్లి సబ్ డివిజన్‌కు: ఇ.ప్రవీణ్‌కుమార్, జి.నర్సింహారావు, ఎస్.వెంకటేశ్వర రావు, కె.శ్రీకాంత్ (జేఈలు).
వైరా సబ్ డివిజన్‌కు: భగీరథ్ బాబు, ఎస్.స్వాతి, డి.రాణి (ఏఈలు).
మధిర సబ్ డివిజన్‌కు: జి.నరసింహారావు, ఝాన్సీ విజయలక్ష్మి, సిహెచ్.చంద్రమోహన్, వై.రాజేశ్వరరావు (జేఈలు).
కొత్తగూడెం డివిజన్‌కు: జి.రమేష్.
కొత్తగూడెం సబ్ డివిజన్‌కు: కె.గంగరాజు, దేవదాసు.
ఇల్లెందు సబ్ డివిజన్‌కు: బి.శంకర్, ఎస్.నవీన్‌కుమార్, ఐ.సంపత్, ఎల్.రవికుమార్, ఎం.శ్రీకాంత్.
పినపాక సబ్ డివిజన్‌కు: బి.సక్రు, బి.రమేష్‌బాబు, జె.దీలీప్‌కుమార్, వై.బాస్కర్‌రావు.
అశ్వారావుపేట సబ్ డివిజన్‌కు: కె.శ్రీకుమార్, కె.నాగమల్లేశ్వరరావు, సిహెచ్.మూర్తి గోవిందం, పి.శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్.
ఎంఐపీ సత్యనారాయణపురం డివిజన్‌కు: కె.రాజేష్.
భద్రాచలం సబ్ డివిజన్‌లోని వెంకటాపురం: సిహెచ్.సుధాకర్, ఎల్.క్రిష్ణ, రామారావు, ఎం.సత్యవాసు.
ఎంఐపీ సబ్ డివిజన్ నెంబర్-1కు: రాజేష్.
ఎంఐపీ సబ్ డివిజన్-3 సత్యనారాయణపురం: టి.వెంకటేశ్వరరావు.
ఎంఐపీ సబ్ డివిజన్ వెంకటాపురం: సిహెచ్.గోపాలరావు, రాజా రంజిత్‌కుమార్.
ఎంఐపీ సబ్ డివిజన్-2 భద్రాచలం: బి.రాధాకిషన్, కె.మోహన్ వంశీ.
గోదావరి బేసిన్ ప్యాకేజి-1: జి.రాము.
గోదావరి బేసిన్ ప్యాకేజి-2,3: టి.నాగేశ్వరరావు.
ఇరిగేషన్‌లో భారీగా బదిలీలు
Published Sun, Nov 23 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement