కోఠిలో టవరెక్కిన హోంగార్డ్ | home guard climbed tower at koti | Sakshi
Sakshi News home page

కోఠిలో టవరెక్కిన హోంగార్డ్

Published Tue, May 12 2015 7:53 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

home guard climbed tower at koti

హైదరాబాద్ : కోఠి ఉమెన్స్ కాలేజీ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ఓ హోంగార్డు టవరెక్కి తన నిరసన తెలుపుతున్నాడు. హైదరాబాద్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ .. అధికారుల వేధింపులు తట్టుకోలేకనే టవర్ ఎక్కానని అంటున్నాడు. హోంగార్డు కమాండర్ వస్తేగానీ కిందకు దిగనని కృష్ణ తేల్చిచెబుతున్నాడు. కృష్ణను పై నుంచి కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement