ఉస్మానియాలో లైంగిక వేధింపులపై విచారణ | House surgeons complaint on professors for sexual harassment | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో లైంగిక వేధింపులపై విచారణ

Published Fri, Dec 11 2015 5:04 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

House surgeons complaint on professors for sexual harassment

హైదరాబాద్ : హౌస్ సర్జన్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఉస్మానియా మెడికల్ కళాశాలలో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాబూరావు, శ్రీధర్లు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ నెల రోజుల క్రితం హౌస్ సర్జన్లు ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ ఫిర్యాదుదారులను విచారించింది. ఇద్దరు సభ్యుల ఈ బృందానికి డీఎంఈ రమణి నేతృత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement