ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసుల తనిఖీలు | huge checkings in medak district over narayankhed by elections | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

Published Mon, Feb 1 2016 6:40 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

huge checkings in medak district over narayankhed by elections

మెదక్: నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణంగా సోదాలు చేస్తున్నారు. ఉప ఎన్నిక ముగిసేంత వరకు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13న, ఫలితం 16న వెలువడనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement