భార్యపై భర్త గొడ్డలితో దాడి, పరిస్థితి విషమం | Husband attempts to murder wife at Warangal district | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త గొడ్డలితో దాడి, పరిస్థితి విషమం

Published Fri, Dec 5 2014 8:06 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

Husband attempts to murder wife at Warangal district

వరంగల్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పరకాల మండలం కౌకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై విచక్షణ లేకుండా భార్యపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement