ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్ | Hyderabad MP candidate of lubnasarvat | Sakshi
Sakshi News home page

ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్

Published Thu, Apr 10 2014 4:23 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్ - Sakshi

ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్

సాక్షి,సిటీబ్యూరో: ఆమ్‌ఆద్మీ పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ లుబ్నాసర్వత్(్ర49) బుధవారం నామినేషన్ దాఖలు ఏశారు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన లుబ్నా ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇండోనేషియాలోని జకర్తాలో ఓ వర్సిటీలో ఎకనామిక్స్ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీలో సభ్యురాలిగా చేరి, ఆ పార్టీ తరపున హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement