ఇండోర్‌కు కలెక్టర్ గిరిజా శంకర్ | Indoor collector Girija shankar | Sakshi
Sakshi News home page

ఇండోర్‌కు కలెక్టర్ గిరిజా శంకర్

Published Thu, Jun 26 2014 3:21 AM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM

Indoor collector Girija shankar

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహిళలు రాజకీయంగా రాణించే విధానంపై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌నకు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ బుధవారం మధ్యాహ్నం ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లారు.
 
 ఈనెల 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని 14మండలాల్లో మహిళలు రాజకీయంగా రాణించే విధానంపై చేపట్టిన కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లారు. ఈ మూడు రోజులపాటు ఇన్‌చార్జి కలెక్టర్ జేసీ ఎల్.శర్మన్ విధులు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఈనెల 30న తిరిగి విధుల్లోకి చేరుతారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement