ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల | intermediate board releases Ts inter exam schedule 2018 | Sakshi
Sakshi News home page

ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

Published Tue, Nov 7 2017 8:36 PM | Last Updated on Tue, Nov 7 2017 8:36 PM

 intermediate board releases Ts inter exam schedule 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి.  ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement