ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గాదె అంకిత ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయి ఉండగా సోమవారం గుర్తించారు. తండ్రి మద్యానికి బానస కావడంతో వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటోందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.