టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ | into the lorry toll plaza | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ

Published Wed, Apr 5 2017 10:34 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

into the lorry toll plaza

కామారెడ్డి: వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు పేలడంతో అదుపుతప్పి టోల్‌ప్లాజా లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన  భిక్నూర్‌ టోల్‌ ప్లాజా వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. లారీ టైర్‌ పేలడంతో అదుపుతప్పిన లారీ టోల్‌ప్లాజాలోని స్టాల్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్‌ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement