ఓబులేసుపై కొనసాగుతున్న విచారణ | Investigation is being with Obulesu | Sakshi
Sakshi News home page

ఓబులేసుపై కొనసాగుతున్న విచారణ

Published Fri, Nov 28 2014 5:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

Investigation is being with Obulesu

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏకే 47 తుపాకితో కాల్పులు జరిపి పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును లోతుగా విచారించే నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులు గురువారం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ రోజు ఏకే 47ను ఎలా దొంగిలించింది, అక్కడి నుంచి ఎక్కడ దాచిపెట్టింది తదితరాలతో పాటు ఈ చోరీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అంశాలపై ఈ విచారణ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement