
మంత్రిని ఆహ్వానిస్తున్న సంగ్రాం మహారాజ్
నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయంలో ఈనెల 31న నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు రావాలంటూ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావును అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధి, హనుమాన్ ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన్ని కలుసుకుని ఆహ్వానపత్రాన్ని ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment