పోలీస్‌ రోబో వచ్చెన్‌.. సిటీ మురిసెన్‌..! | Jayesh ranjan starts police robot in gachibowli | Sakshi
Sakshi News home page

పోలీస్‌ రోబో వచ్చెన్‌.. సిటీ మురిసెన్‌..!

Published Sat, Dec 30 2017 9:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

Jayesh ranjan starts police robot in gachibowli - Sakshi

రోబోకు షేక్‌హ్యండ్‌ ఇస్తున్న జయేష్‌ రంజన్‌

సాక్షి,సిటీబ్యూరో: ఇనుములో ఒక హృదయం మొలిచెను..అందరికీ సుపరిచితమైన రోబో సినిమాలోని పాట తరహాలో.. గ్రేటర్‌లో పోలీసు విధులు నిర్వహించేందుకు పోలీస్‌రోబో వచ్చేసింది. గచ్చిబౌలిలోని హెచ్‌బోట్స్‌ సంస్థ ప్రయోగశాలలో సిద్ధమైన ఈ రోబోను శుక్రవారం ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఈ రోబోను తయారు చేయడంతోపాటు కృత్రిమ మేథస్సుతో సమర్థవంతంగా పనిచేయించడమే దీని ప్రత్యేకత.  ఇనుముతోపాటు కార్బన్‌ఫైబర్‌ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. డిసెంబరు 31న సాయంత్రం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద రెండు గంటలపాటు పోలీసు విధులను ఈ రోబో నిర్వహించనుండడం విశేషం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement