ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా | JNTU H MBA MCA Exams on 6th March 2015 postponed | Sakshi
Sakshi News home page

ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా

Published Thu, Mar 5 2015 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

JNTU H MBA MCA Exams on 6th March 2015 postponed

 హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను 7వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్శిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డా. కె. ఈశ్వరప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీ సెలవు దినంగా శుక్రవారాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో పరీక్షలను మరుసటి రోజు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement