భారీగా భర్తీ | Kaloji several posts to the University of Health grant | Sakshi
Sakshi News home page

భారీగా భర్తీ

Published Wed, Jan 20 2016 1:55 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

Kaloji several posts to the University of Health grant

 కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి పలు పోస్టులు మంజూరు
 
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలను విస్తృతం చేసేందు కు అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు పోస్టులు కేటారుుస్తూ మంగళవారం జీవో నంబర్ ఎంఎస్ 5 విడుదల చేసింది.

http://img.sakshi.net/images/cms/2016-01/41453235265_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement