సీఐకి 6నెలల జైలు శిక్ష | Kamareddy CI  Krishna sentenced to 6 months jail | Sakshi
Sakshi News home page

సీఐకి 6నెలల జైలు శిక్ష

Published Thu, Jan 31 2019 5:01 PM | Last Updated on Thu, Jan 31 2019 5:04 PM

Kamareddy CI  Krishna sentenced to 6 months jail - Sakshi

సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి సీఐగా పనిచేసిన కృష్ణకి 6 నెలలు జైలు శిక్షతోపాటూ రూ. 1000 జరిమానాను కోర్టు విధించింది. 2013లో న్యాయవాది చింతలగోపిపై చేయి చేసుకున్న ఘటనలో కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ దాడి కేసును పోలీసులు పట్టించుకోక పోవడంతో చింతలగోపి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కామారెడ్డి కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement