కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు | karimnagar district railway works going few trains cancelled | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు

Published Thu, Mar 3 2016 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

karimnagar district railway works going few trains cancelled

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సిర్పూర్, కాగజ్ నగర్, ఖాజీపేట మార్గంలో రైల్వే లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్-కుష్పుల్ ప్యాసింజర్, రామగిరి ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సింగరేణి, ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంచిర్యాల వరకు మాత్రమే నడుపుచున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement