'తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు' | kcr annouced that health cards to be issued all journalists | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు'

Published Sat, Feb 21 2015 5:34 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు' - Sakshi

'తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.

 

దీంతో పాటు జర్నలిస్ట్ అక్రిడేషన్ మార్గదర్శకాలకు 9 మందితో కమిటీని నియమించారు.  ఇదిలా ఉండగా సెక్రటరీయేట్ లో మీడియాపై విధించిన ఆంక్షలపై మాత్రం కేసీఆర్ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement