హెల్త్ యూనివర్సిటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ | KCR given green singnal to Health University in Warangal | Sakshi
Sakshi News home page

హెల్త్ యూనివర్సిటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Published Thu, Sep 25 2014 9:25 PM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

హెల్త్ యూనివర్సిటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ - Sakshi

హెల్త్ యూనివర్సిటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: వరంగల్ పట్టణంలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులతో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
వరంగల్ లో ఏర్పాటు చేసే హెల్త్  యూనివర్సిటీకి కాళోజి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పేరును కేసీఆర్ ప్రతిపాదించారు. కేసీఆర్ ప్రతిపాదనకు అధికారులు ఓకే చెప్పినట్టు తెలిసింది. అత్యాధునికి వసతులున్న హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement