
కిష్టయ్య కూతురుకు ఉచితంగా మెడిసిన్ విద్య:కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి సర్కారు బాసటగా నిలుస్తోంది. కిష్టయ్య కూతురు ప్రియాంకకు ప్రభుత్వ ఖర్చులతో మెడిసిన్ విద్యను అందిస్తామని సీఎం కె.చంద్రశేఖరరావు తెలిపారు. కరీంనగర్లో కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.