వైద్య ఆరోగ్యంపై కేసీఆర్ ఆలోచనలు | KCR ideas on medical and health | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యంపై కేసీఆర్ ఆలోచనలు

Published Tue, Apr 21 2015 4:58 PM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM

తెలంగాణ సీఎం  కె.చంద్రశేఖర రావు - Sakshi

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు

హైదరాబాద్: పేద రోగులపై అధికభారం పడకుండా వైద్య సేవలు అందించాలని ఈ రోజు తనను కలిసిన  వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణారెడ్డి తదితర ప్రముఖ వైద్యుల బృందం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ  హైదరాబాద్ను హెల్త్ హబ్గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

స్టెంట్ సహా ముఖ్యమైన వైద్య పరికరాలు తెలంగాణలోనే తయారు చేసుకునేలా ఎదగాలని అన్నారు. నిష్టాతులైన వైద్యులతో ఆరోగ్య సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement