'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు' | kCR order Peshi officers rehabilitated | Sakshi
Sakshi News home page

'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'

Published Wed, Jun 11 2014 2:13 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు' - Sakshi

'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'

హైదరాబాద్ : గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్ (పర్సనల్ సెక్రటరీ), పీఏ(పర్సనల్ అసిస్టెంట్)లను ప్రస్తుత మంత్రులెవరూ నియమించుకోరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఒకవేళ వారిని నియమించుకుంటే వెంటనే తొలగించాలని కేసీఆర్ బుధవారం మంత్రలకు ఆదేశాలు ఇచ్చారు. కొత్తవారిని నియమించుకోవాలని కేసీఆర్  ఈనేపథ్యంలో మంత్రులకు స్పష్టం చేశారు. దాంతో మంత్రులు తమ పేషీల్లో కొత్తవారిని,పాలనాపరంగా అనుభవం ఉన్నవారినే నియామించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement