హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్
హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్
Published Wed, Aug 6 2014 6:16 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రొఫెసర్ జయశంకర్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్జీరంగా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. చట్టప్రకారం ఆంధ్ర విద్యార్థులకు 15% అడ్మిషన్లు కల్పిస్తామని అన్నారు.
ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును కేసీఆర్ ఫ్రొఫెసర్ జయశంకర్ వర్సిటీగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయని కేసీఆర్ అన్నారు.
Advertisement
Advertisement